గత కొన్ని రోజులుగా సరైన విజయం లేక నిరాశలో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఇటీవల విడుదలైన 'హార్ట్ ఎటాక్' కూడా చెప్పుకోదగ్గ విజయం అందించలేదు. ఒక ప్రముఖ నటుడికి రెడీ చేసుకున్న కథను అతను కాదనడంతో మంచు విష్ణుతో అదే కథతో సినిమా తీయబోతున్నారు పూరీ. ప్రస్తుతం మంచు విష్ణు,రాంగోపాల్ వర్మ దర్శకత్వంలొ నటిస్తున్న విషయం తెలిసింది. తదుపరి చిత్రం వర్మ శిష్యుడి(పూరీ) దర్శకతంలో నటిస్తున్నారు. విజయం అందాలని అందరం ఆశిద్దాం. Home
మంచు విష్ణుతో పూరీ సినిమా -!
Posted by
Unknown
|
Thursday, March 13, 2014 |
9:44 PM
మంచు విష్ణుతో పూరీ సినిమా -!
గత కొన్ని రోజులుగా సరైన విజయం లేక నిరాశలో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఇటీవల విడుదలైన 'హార్ట్ ఎటాక్' కూడా చెప్పుకోదగ్గ విజయం అందించలేదు. ఒక ప్రముఖ నటుడికి రెడీ చేసుకున్న కథను అతను కాదనడంతో మంచు విష్ణుతో అదే కథతో సినిమా తీయబోతున్నారు పూరీ. ప్రస్తుతం మంచు విష్ణు,రాంగోపాల్ వర్మ దర్శకత్వంలొ నటిస్తున్న విషయం తెలిసింది. తదుపరి చిత్రం వర్మ శిష్యుడి(పూరీ) దర్శకతంలో నటిస్తున్నారు. విజయం అందాలని అందరం ఆశిద్దాం.






No comments: