2014 - 2015 రైల్వే బడ్జెట్ విశేషాలు

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ రైల్వే బడ్జెట్ ను మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.
రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు:
-> సేప్టీ, సెక్యూరిటీ, స్పీడ్ కు ప్రాధాన్యత
-> కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రైల్వేలైన్ల అనుసంధానం
-> ప్రతీరోజు 2కోట్ల 30లక్షల మందిని గమ్యానికి చేరవేత..........Railway Budget Heghlights
 

No comments:

| Copyright © 2013 Radio Jalsa News