జమ్మూ కాశ్మీర్ వరదల వల్ల తీవ్ర నష్టం : అసోచామ్

జమ్మూ కాశ్మీర్ లో సంభవించిన వరదలవల్ల ఆ రాష్ట్రం తీవ్రంగ నష్టపోయిందని అసోచామ్ వెల్లడించింది. ఈ వరదలు 5 వేల కోట్లకు పైగా నష్టాన్ని ఆ రాష్టానికి తెచ్చిపెట్టాయని తెలిపింది.వ్యాపార, పర్యాటక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అసోచామ్ పేర్కొంది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News