శ్వేత బసు సెక్స్ రాకెట్ లో పట్టుబడ్డ వ్యాపారవేత్త పేరు ఈరోజు వెల్లడి !

గత వారం వ్యభిచారం చేస్తూ బంజారాహిల్స్ లోని ఒక విలాసవంతమైన హోటల్ లో 23 సంవత్సరాల నటి శ్వేత బసు ప్రసాద్ పట్టుబడిన విషయం తెలిసిందే.జాతీయ అవార్డు విజేత అయిన శ్వేత పేరును పోలీసులు బహిరంగా పరిచారు కాని ఆమెతో పట్టుబడిన వ్యాపారవేత్త పేరును మాత్రం బయటపెట్టలేదు అని ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి.పట్టుబడ్డ వ్యాపారవేత్త పేరు కూడా బయటపెట్టాలని పెద్దెత్తున డిమాండ్ వచ్చింది.
ఈ సెక్స్ రాకెట్ తో సంబంధం ఉన్నది ఎవరో తెలుసుకోవాలని కోర్టు అనుకుంటుంది.శ్వేత కేసు ఈరోజు కోర్టులో హియరింగ్ కు రానున్న సందర్భంలో వ్యాపారవేత్త ఎవరో బయటపెట్టాలని కోర్టు ఆదేశించింది.కోర్టు ఆదేశాలతో అతను ఎవరో ఈరోజు తెలిసే అవకాశం ఉంది.
అరెస్ట్ చేసిన శ్వేత బసు ప్రసాద్ ను ప్రస్తుతం మహిళా సంరక్షణ గృహంలో ఉంచారు.అయితే చాలా మంది హీరోయిన్స్ వ్యభిచార వృత్తిలో ఉంటున్నారు అని శ్వేత సంచాల వ్యక్యలు చేసింది.

1 comment:

  1. తెలంగాణ బాషా యాస తో తెలంగాణ లో తీసిన లఘుచిత్రం : "మన పయనం"
    https://www.youtube.com/watch?v=f2eibTZQNbI

    ReplyDelete

Designed by vnBloggertheme.com | Copyright © 2013 Radio Jalsa News