టీ20 క్రికెట్ అంటేనే సంచలనాలకు నెలవు. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో నెదర్లాండ్స్ , ఇంగ్లాండ్ పై సంచలన విజయం సాధించింది. క్వాలిఫయింగ్ మ్యాచ్ ల్లో ఐర్లాండ్ పై రికార్డు విజయంతో సూపర్-10 లో అడుగుపెట్టి తన చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. బర్రేసి(48), మైబర్గ్(39) రాణించారు.
స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు చేజార్చుకొని 88 పరుగులకే కుప్పకూలింది.

No comments: