ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోనిది. అయితే ఇబ్రహీంపట్నం మాత్రం భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఎమ్మెల్ల్యే మంచిరెడ్డి.కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు.
13సార్లు ఇప్పటి వరకు ఎన్నికలు జరగగా అయిదు సార్లు కాంగ్రెస్ గెలుచుకోగా టీడీపీ , సీపీఎం లు 3సార్లు గెలిచాయి. 1981 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థి ఎ.జి.కృష్ణ గెలుపొందారు.
ఇప్పటి వరకు గెలిచినా అభ్యర్థులు :
1957 - లక్ష్మీ నర్సయ్య (కాంగ్రెస్)
1962 - లక్ష్మీ నర్సయ్య (కాంగ్రెస్)
1967 - లక్ష్మీ నర్సయ్య(కాంగ్రెస్)
1972 - అనంత రెడ్డి (కాంగ్రెస్)
1978 - సుమిత్రా దేవి(కాంగ్రెస్ - ఐ)
1981 - ఎ.జి.కృష్ణ(కాంగ్రెస్ - ఐ)
1983 - ఎ.జి.కృష్ణ(కాంగ్రెస్)
1985 - సత్యనారాయణ కె (టీడీపీ)
1989 - కొండిగరి రాములు(సీపీఎం)
1994 - కొండిగరి రాములు(సీపీఎం)
1999 - కోడూరు పుష్ప లీల(టీడీపీ)
2004 - మస్కు నర్సయ్య (సీపీఎం)
2009 - మంచిరెడ్డి కిషన్ రెడ్డి(టీడీపీ)
2014 లో ఏ పార్టీ నుండి ఎవరు :
తెరాస - కంచర్ల శేఖర్ రెడ్డి
టీడీపీ/బీజేపీ - మంచిరెడ్డి కిషన్ రెడ్డి
కాంగ్రెస్/సిపిఐ - మల్లేష్
ఎంఐఎం - యాదయ్య పి
13సార్లు ఇప్పటి వరకు ఎన్నికలు జరగగా అయిదు సార్లు కాంగ్రెస్ గెలుచుకోగా టీడీపీ , సీపీఎం లు 3సార్లు గెలిచాయి. 1981 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థి ఎ.జి.కృష్ణ గెలుపొందారు.
ఇప్పటి వరకు గెలిచినా అభ్యర్థులు :
1957 - లక్ష్మీ నర్సయ్య (కాంగ్రెస్)
1962 - లక్ష్మీ నర్సయ్య (కాంగ్రెస్)
1967 - లక్ష్మీ నర్సయ్య(కాంగ్రెస్)
1972 - అనంత రెడ్డి (కాంగ్రెస్)
1978 - సుమిత్రా దేవి(కాంగ్రెస్ - ఐ)
1981 - ఎ.జి.కృష్ణ(కాంగ్రెస్ - ఐ)
1983 - ఎ.జి.కృష్ణ(కాంగ్రెస్)
1985 - సత్యనారాయణ కె (టీడీపీ)
1989 - కొండిగరి రాములు(సీపీఎం)
1994 - కొండిగరి రాములు(సీపీఎం)
1999 - కోడూరు పుష్ప లీల(టీడీపీ)
2004 - మస్కు నర్సయ్య (సీపీఎం)
2009 - మంచిరెడ్డి కిషన్ రెడ్డి(టీడీపీ)
2014 లో ఏ పార్టీ నుండి ఎవరు :
తెరాస - కంచర్ల శేఖర్ రెడ్డి
టీడీపీ/బీజేపీ - మంచిరెడ్డి కిషన్ రెడ్డి
కాంగ్రెస్/సిపిఐ - మల్లేష్
ఎంఐఎం - యాదయ్య పి
No comments: