Posted by
Unknown |
Thursday, April 3, 2014 |
12:40 PM
Current Affairs 30th March 2014
1.ఐసిఐసిఐ ప్రుడెన్సియల్ కు 'ఉత్తమ ఫండ్ హౌస్' అవార్డును 'మార్నింగ్ స్టార్' ప్రకటించింది. 2.4వ మియామి మాస్టర్స్ క్రౌన్ ట్రోఫీని నొవాక్ జోకోవిచ్ గెలుచుకున్నాడు. ఫైనల్ లో రఫెల్ నాదల్ ను 6-3 6-3 తో ఓడించి ట్రోఫీ గెలుచుకున్నాడు. 3.మలేషియా గ్రాండ్ పిక్స్ టైటిల్ ను లూయిస్ హమిల్టన్ గెలుచుకున్నారు.
No comments: