బంగ్లాపై ఆస్ట్రేలియా విజయం

టీ20 ప్రపంచకప్ గ్రూప్-2 లో చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా,బంగ్లాదేశ్ తలపడ్డాయి. నామ మాత్రమైన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా సునాయాసంగా బంగ్లాను ఓడించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 17.3 ఓవర్లలో 158 పరుగులు చేసి విజయంతో ఇంటి దారి పట్టింది. గ్రూప్-2 నుండి భారత్ మరియు వెస్టిండీస్ సెమీస్ కు చేరాయి.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News