గజ్వేల్ నియోజకవర్గం నుండి ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు కెసిఆర్ చెప్పారు.తెలంగాణా భవన్ లో ఆయన శుక్రవారం ఉదయం 10.57 నిమిషాలకు 69 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు.అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఈ సందర్భంగా కెసిఆర్ చెప్పారు. మిగతా 50 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
Home
గజ్వేల్ నుంచి అసెంబ్లీ స్థానానికి కేసీఆర్ పోటీ
Posted by
Unknown
|
Friday, April 4, 2014 |
3:31 PM
No comments: