Posted by
Unknown |
Thursday, April 3, 2014 |
12:36 PM
Current Affairs 28th March 2014
1.మొదటిసారిగా ఫిజీ దేశ ప్రజాస్వామ్య ఎన్నికలు 17 సెప్టెంబర్ 2014న జరుగుతాయి అని ఆ దేశ మిలిటరీ గవర్నమెంట్ తెలిపింది. 2.పృథ్వీ-2 ను విజయవంతంగా చండీపూర్ నుండి పరీక్షించారు.DRDO(Defense Research and Development Organisation)మొదటి సారిగా రూపొందించిన క్షిపణి ఇది.
No comments: