అమ్మ క్యాంటిన్ల అధ్యయనానికి ఏపి మంత్రులు చెన్నై పర్యటన

తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మ క్యాంటిన్ల అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు,అధికారుల బృందం చెన్నై పర్యటించనుంది.
మంత్రులతో పాటు అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విశాఖ జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు చెన్నైలో పర్యటించనున్నారు.
క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్థలం, ఆర్ధిక అంశాలు కూడా పరిశీలిస్తామని మంత్రి సునిత తెలిపారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News