తెలుగు తెలిపే స్వాతంత్ర్యం పుట్టుకతోనే అది మన సొంతం
మదిలో ఉన్నభావం పదమై ఉప్పొంగాలి గళం
ఖండం ఏదైనా కానీ ఏ దేశంలో ఉన్నకానీ..
రాష్ట్రం ఏదైనా కానీ ఏ ప్రాంతంలో ఉన్న కానీ..
బాధ్యత తెలపాలి పాత తరం..భాగం అయ్యేలా కొత్త తరం..
కానక్కర్లేదు రక్త సంబంధం.. తెలుగే మన అనే ఓ బంధం..
అణగ ద్రోక్కేలా జాతి అహంకారం ఒక్కటవ్వాలి మనమందరం
----జ్యోతి శ్రీరామోజు

No comments: