మొఘలుల కాలం నాటి వెండి నాణాలు యూపిలో లభ్యం

మొఘలుల కాలంనాటి 61 వెండి నాణాలు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో లభ్యమయ్యాయి.
కొంత మంది పిల్లలు శనివారం కంటోన్మెంట్ ప్రాంతంలో గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్లారు.అక్కడ వారు ఒక కుండను గమనించారు.వెలికితీసి చూడగా అందులో అరబిక్ అక్షరాలతో ఉన్న వెండి నాణాలు బయటపడ్డాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News