Posted by
Unknown |
Thursday, September 18, 2014 |
10:08 AM
chaina army at ladak
లడఖ్ సెక్టార్ లోని చమురు ప్రాంతంలో చైనా సైన్యం మరోసారి అతిక్రమణకు పాల్పడినట్లు సమాచారం. చైనా సైన్యం భారత భూభాగంలోకి చోచ్చుకురవడంతో వారిని ఎదురుకోవడానికి ITBP సిబ్బంది, సైన్యం తరలివెళ్లినట్లు తెలుస్తుంది.
No comments: