ప్రధానితో రేపు గవర్నర్ నరసింహన్ భేటి

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.తన పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్రమోడిని కలవనున్నారు.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమస్యలపై ప్రధానితో చర్చించనున్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News