Posted by
Unknown |
Thursday, September 18, 2014 |
9:42 AM
'మైహూ రజనీకాంత్' చిత్రం పై రజనీ అభ్యంతరం
మైహూ రజనీకాంత్' పేరుతో హిందీ చిత్రాన్ని నిర్మించడంపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా తన పేరుపై హిందీ చిత్రాన్ని నిర్మించడంపై మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
No comments: