Posted by
Unknown |
Thursday, September 18, 2014 |
10:16 AM
అంతర్జాతీయ మేయర్ల సదస్సుకు నిధులు విడుదల
నగరంలో జరుగనున్న మెట్రో పోలీస్ అంతర్జాతీయ మేయర్ల సదస్సుకు రూ.5 కోట్లు నిధులు విడుదలయ్యాయి.ఈ నిధులను విడుదల చేస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.
No comments: