Posted by
Unknown |
Saturday, September 20, 2014 |
11:36 AM
జమ్మూ కాశ్మీర్ కు వరదసాయం ప్రకటించిన బిల్ గేట్స్ ఫౌండేషన్
వరదలతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్ రాష్టానికి మిలిండా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆర్ధిక సాయం ప్రకటించింది. రూ.4.25 కోట్ల అత్యవసర ఆర్ధిక సాయాన్ని ఫౌండేషన్ ప్రకటించింది.
No comments: