Posted by
Unknown |
Thursday, September 18, 2014 |
10:12 AM
మళ్ళీ లఢక్ లో చైనా రగడ
చైనా సంచార ప్రజలు 10 రోజులుగా తమ గుడారాలను లఢక్ ప్రాంతంలోని దేమ్చాఖ్ లో అక్రమంగా వేసి కొనసాగిస్తున్నారు. చైనా సైన్యం ప్రోద్బలంతో అక్కడ నిర్మిస్తున్న సాగునీటి కలువకు వ్యతిరేకంగా ఈ గుడారాలను వేశారు. భారత సరిహద్దుకు అర కి.మీ ఈవల ఇవి వేయడం గమనార్హం.
No comments: