అందంగా కనిపించాలి అంటే చర్మ సంరక్షణ చాలా ముఖ్యం.ఈ విషయంలో ఆడవారు ముందుంటారు.కాని ముప్పైలలో ఉన్న ఐదుగురు మహిళలో ఒక్కరు మాత్రమే చర్మసంరక్షణ ముఖ్యమని భావిస్తున్నారు అని ఇటీవల ఒక సర్వేలో తెలిసింది.
ఆస్ట్రల్ ఒరిజినల్ అనే కాస్మెటిక్ కంపెనీ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి.ఈ సర్వే నివేదిక ప్రకారం నలబై,యాభై,అరవై సంవత్సరాల మహిళలతో పోల్చితే 30 సంవత్సరాల్లో ఉన్న 24% మంది మహిళలు ప్రతీ రోజు చర్మ సంరక్షణ మీద దృష్టి పెడుతున్నారట...... Read More

No comments: