జూనియర్ ఎన్టీఆర్ తనయుడి పేరు 'అభయ్ రామ్'

జూనియర్ ఎన్టీఆర్ తన తనయుడికి 'అభయ్ రామ్'అని పేరు పెట్టారు.ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ లో తెలిపాడు.చాలా సంతోషంగా ఉంది,ఇప్పుడే అభయ్ రామ్ యొక్క నామకరణ మహోత్సవం ముగిసింది అని ట్వీట్ చేశాడు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News