స్వాతంత్రదినోత్సవం కానుకగా వాహన వినియోగదారులకు శుభవార్త.ఆగష్టు 14 అర్థరాత్రి నుండి పెట్రోల్ ధరలు లీటరుకు రెండు రూపాయలు( రూ.1.89 నుండి రూ.2.38)తగ్గనున్నాయి.ఈ విషయాన్నీ కేంద్ర ఇందన వనరుల శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
Price of petrol will be reduced from midnight of 14/15 August 2014 in the range of Rs 1.89-2.38 (Rs 2.18/litre at Delhi),అని ధర్మేంద్ర ట్వీట్ చేశాడు..... Read Full
Price of petrol will be reduced from midnight of 14/15 August 2014 in the range of Rs 1.89-2.38 (Rs 2.18/litre at Delhi),అని ధర్మేంద్ర ట్వీట్ చేశాడు..... Read Full
No comments: