అక్కినేని నాగార్జున తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో నిర్మిస్తున్న చిత్రం 'ఒక లైలా కోసం'.నాగ చైతన్య,పూజ హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన దర్శకత్వం కొండా విజయ్ కుమార్.అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.ఈ చిత్ర ట్రైలర్ ను మంగళవారం విడుదల చేశారు.సెప్టెంబర్ 5న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు... For Trailer Click Here
No comments: