పేరు మోసిన గజదొంగ శివ(28)శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు.నెల్లూరు జిల్లా నాయుడుపేటకు మండలం ఆర్మూరుపాడు గ్రామానికి చెందిన కడవలూరి శివ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడే వాడు.ఇతని మీద ఇప్పటి వరకు 400 కేసులు ఉన్నాయి.
నిందితుడు నార్సింగ్ లో తలదాచుకున్నట్టు సమాచారం అందుకున్న అతని సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా అతను సంచరిస్తున్న ప్రాంతంలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.విమానాశ్రయం నుండి హుడా కాలనీకి వెళ్ళే దారిలో రాజేంద్రనగర్ పోలీసులు తనిఖీ చేస్తున్నారు.అర్థరాత్రి సమయంలో అటుగా వచ్చి.... Read Full
No comments: