కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.మోడీ ప్రభుత్వం ఏర్పడిననాటి నుండి ఇప్పటి వరకు కొత్తగా చేసింది ఏమీ లేదని సోనియా ఆరోపించారు.
ఎన్డీఏ ప్రభుత్వం మొదటి నుండి మా పథకాలనే కాపీ కొట్టి కొనసాగిస్తుంది అని,మా పథకాలనే కొనసాగించడాన్ని స్వాగతిస్తున్నాము అని ఈ సందర్భంగా చెప్పారు....రీడ్ మోర్

No comments: