తెలంగాణా పోలీసు కొత్త లోగోను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవిష్కరించారు.మంగళవారం
సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం కెసిఆర్,హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి,డీజీపీ అనురాగ్ శర్మతో
పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణా పోలీసు లోగోను కూడా ఏలె లక్ష్మణ్ రూపొందించారు.ఈ సందర్భంగా
ఏలె లక్ష్మణ్ ను కెసిఆర్ సన్మానించారు.

No comments: