తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నిలుపుచేయాలని దాఖలైన పిటీషన్ పై సోమవారం హైకోర్టు స్పందించింది.ఇప్పటికిప్పుడు సర్వే ఆపమని ప్రభుత్వాన్ని ఆదేశించలేం అని హైకోర్టు తెలిపింది.దీంతో ఈ నెల 19న చెప్పటిన సర్వేకు అడ్డంకులు తొలిగిపోయాయి.సర్వే నిర్వహించుకోవచ్చు అని హైకోర్టు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది... Read More
Home
ఇప్పటికిప్పుడు సర్వే ఆపమని ఆదేశించలేం-హైకోర్టు
Posted by
Unknown
|
Monday, August 18, 2014 |
1:51 PM
No comments: