68వ స్వాతంత్రదినోత్సవం పురస్కరించుకొని ప్రిన్స్ మహేష్ బాబు 'ఆగడు' సినిమా 3వ టీజర్ ను విడుదల చేశారు.కేవలం 21 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ను 14రీల్స్ ఎంటర్ టైనమెంట్ విడుదల చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా లో తమన్నా కథానాయిక.రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట మరియు అనీల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాతలు... Click Here To Watch Teaser
Home
మహేష్ 'ఆగడు' స్వాతంత్రదినోత్సవ టీజర్ విడుదల
Posted by
Unknown
|
Friday, August 15, 2014 |
10:53 AM

No comments: