అమీర్ ఖాన్ నటించిన 'పికే(ప్యార్ కే)'సినిమాపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం కొట్టేసింది.దీంతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాయి.
ఈ సినిమాలో అమీర్ నగ్నంగా కనిపించారు అని,సినిమాలోని కొన్ని సన్నివేశాలు కొన్ని మతాలకు చెందినవారి మనోభావాలను దెబ్బతీసేలా,శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయి కావున సినిమా విడుదలను అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైన విషయం తెలిసిందే.
నీకు సినిమా చూడడం ఇష్టం లేకుంటే సినిమా చూడకు,మతపరమైన విషయాల ప్రస్తావన తీసుకురావడం సరికాదు,వినోదానికి సంబంధించిన విషయాలు ఇవి,ఇది నువ్వు కట్టడి చేయాలనుకుంటే అది ఇంకొకరి హక్కులకు భంగం కలిగించినట్టు అవుతుంది అని చీఫ్ జస్టీస్ ఆర్.ఎం లోధ పిటీషనర్ కు సలహా ఇచ్చారు.....Read Full

No comments: