వచ్చే సంవత్సరం ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ యోచిస్తుంది.నకిలీ కరెన్సీ అరికట్టడానికి,కరెన్సీ భద్రతను మెరుగుపరచడానికి ప్లాస్టిక్ కరెన్సీ ప్రవేశపెట్టాలని ఆర్బీఐ ఏర్పాట్లు చేస్తుంది.
జాతీయ బిల్లుల చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మధ్యవర్తులు లేకుండా అరికట్టవచ్చు అని ఆర్బీఐ భావిస్తున్నట్టు ఆర్బీఐ వార్షిక నివేదిక 2013-14ద్వారా ఈ విషయాలు తెలిశాయి.
ప్లాస్టిక్ కరెన్సీ కోసం గత జనవరిలో టెండర్లు ఆహ్వానించగా ఒక బిలియన్ నోట్ల తయారికి టెండర్లు వచ్చాయని ఆర్బీఐ తెలిపింది.ముందుగా ప్రయోగాత్మకంగా ఇదు నగరాల్లో ప్రవేశపెట్టి తరువాత విడుదల చేస్తామని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రంజన్ తెలిపారు.... Read More
No comments: