భారత్,ఇంగ్లాండ్ మధ్య ఓవల్ లో జరుగుతున్న చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన 148 పరుగులకు ఆలౌట్ అయింది.కెప్టెన్ ధోని మినహా ఒక్కరు కూడా బ్యాటింగ్ లో రాణించలేకపోయారు.82 పరుగులు చేసిన ధోని చివరి వికెట్ రూపంలో బ్రాడ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.
మాంచెస్టర్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా భారత్ 152 పరుగులకు ఆలౌట్ అవగా ధోని 71 పరుగులతో రాణించాడు.
No comments: