ఐస్ క్రీమ్-2 సినిమా కోసం నవీన ఫోటో షూట్

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీమ్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రం ఐస్ క్రీమ్-2.నూతన కథానాయిక నవీన ఈ చిత్రం ద్వారా పరిచయం కానుంది.హైదరాబాద్ సమీపంలోని ఒక అడవిలో నవీన మీద ఫోటోషూట్ చిత్రీకరించింది చిత్ర యూనిట్.ఫోటోషూట్ కు సంబందించిన ఫోటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది.




మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

No comments:

| Copyright © 2013 Radio Jalsa News