ఆట తీరు మార్చుకోని భారత్ టాప్ ఆర్డర్
మరోసారి విఫలం అయిన విజయ్,పూజార,కోహ్లి,గంభీర్,రహనే
లంచ్ సమయానికి 43 పరుగులకే 5 వికెట్లు
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్ జట్టు బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి.శుక్రవారం ఓవల్ లో మొదలైన చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ లో అయిన గెలిచి సీరీస్ సమం చేయాలనుకున్న భారత్ ఆశలు నిరాశలు అయ్యేటట్టె కనిపిస్తున్నాయి.
బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమై చివరి రెండు మ్యాచ్ ల్లో దారుణంగా ఓటమి పాలైన భారత్ జట్టు ఆట తీరు చివరి మ్యాచ్ లో అయిన మారుతుంది అని ఆశించిన క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది.... Read Full

No comments: