తెలంగాణా,ఏపీ లకు ఐఏఎస్,ఐపీఎస్ పంపకాలను పూర్తి చేసిన కేంద్రం - 5.0 out of 5 based on 1 vote
కేంద్ర ప్రభుత్వం తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఐఏఎస్,ఐపీఎస్ అధికారుల పంపకాలను పూర్తి చేసింది.ఈ పంపకాల వివరాలను కేంద్రప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంచింది.ఆంధ్రప్రదేశ్ కు 147 మరియు తెలంగాణకు 114 మంది అధికారులను కేంద్రం కేటాయించింది.
Click Here For IAS Officers List
Click Here For IPS Officers List
Click Here For IAS Officers List
Click Here For IPS Officers List
No comments: