68వ స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అంతకుముందు రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు మోడీ.ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతను కల్పించారు.
మోడీ ప్రసంగించే వేదిక మీద ఉండే బాక్స్ బుల్లెట్ ప్రూఫ్ ఈసారి లేకపోవడం విశేషం.తదనంతరం మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
No comments: