రధాని పదవి చేపట్టిన ఇన్ని రోజుల తరువాత ప్రధాని మోడీ మొదటిసారి పాకిస్తాన్ వైఖరిని ఖండించాడు.పాక్ సైన్యానికి భారత్ ను ఎదుర్కొనే శక్తి లేదని,అందుకే కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు.సరిహద్దు వద్ద పాక్ చర్యలను ప్రధాని ఖండించారు.రక్షణ బలగాలను సాంకేతికంగా బలోపేతం చేసే విషయంలో భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మోడీ తెలిపారు.లెహ్ లో సైనికులను ఉద్దేశించి మాట్లాడారు.... Read Full
No comments: