దేశంలోనే అత్యధికంగా మద్యం వినియోగించే రాష్ట్రం అయిన కేరళలో ఇకనుండి మద్యం అమ్మకాలు ఉండవు.కేరళను సంపూర్ణ మద్యపాన నిషేధ రాష్ట్రంగా మార్చేందుకు అక్కడి రాష్ట్రప్రభుత్వం కంకణం కట్టుకుంది.
కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మాట్లాడుతూ వచ్చే 10సంవత్సరాల్లో లిక్కర్ ఫ్రీ రాష్ట్రంగా కేరళను మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు.దీంతో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నా 700 వరకు బార్లు మూతపడనున్నాయి.దేశంలో ఎక్కడా లేని విధంగా కేరళ రాష్ట్రంలో తలసరి మద్యం వినియోగం 8.3 లీటర్లు.దేశంలో మాత్రం మద్యం తలసరి వినియోగం 4 లీటర్లు.... Read More
No comments: