రవితేజ,హన్సిక మరియు రెజినా ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం 'పవర్'.రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రచయిత కె.ఎస్.రవీంద్ర(బాబి) దర్శకుడు.తాజాగా మంగళవారం చిత్ర మరో టీజర్ ను విడుదల చేసింది.ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
అలాగే చిత్ర విడుదల తేదీని కూడా నిర్ణయించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 5న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రకాష్ రాజ్,బ్రహ్మనందం,ముకేష్ రుషి,సంపత్ రాజ్,అజయ్,సురేఖ వాణి,పోసాని,సప్తగిరి,బ్రహ్మాజీ ఈ చిత్ర తారాగణం.

No comments: