బ్రిస్టల్:టెస్ట్ ల్లో భారత్ ఘోర ఓటమి తరువాత తీవ్ర స్తాయిలో విమర్శలు ఎదుర్కొన్న భారత క్రికెట్ జట్టు సోమవారం నుండి ఇంగ్లాండ్ తో ప్రారంభమయ్యే వన్డే సీరీస్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
టెస్ట్ సీరీస్ ఓటమి ద్వారా పోయిన పరువును వన్డే సీరీస్ ద్వారా రాబట్టుకోవాలని ధోనీ సేన యోచిస్తుంది.ఐదు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా సోమవారం జరిగే మొదటి మ్యాచ్ బ్రిస్టల్ వేదిక కానుంది.సొంత గడ్డ మీద ఆడడం
ఇంగ్లాండ్ కు అనుకూలం కాగా బ్రిస్టల్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో గెలవడం భారత్ కు కలిసొచ్చే అంశం.
వన్డే ప్రపంచ కప్ కు సన్నాహకంగా ఈ సీరీస్ ను భావించవచ్చు.ఇంకో 6 నెలల్లో ఆసీస్-కివీస్ వేదికగా జరిగే ప్రపంచకప్ లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది కాబట్టి విదేశాల్లో వన్డే సీరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది.
జట్టు కూర్పు విషయానికి వస్తే శిఖర్ ధావన్,రోహిత్ శర్మ ఓపెనర్లుగా దిగే అవకాశాలున్నాయి....Read Full

No comments: