ఆగష్టు 19న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.అందుకుగాను 10జిల్లాలో సర్వే చేసే ఎన్యుమరేటర్లను సిద్దం చేసింది.దాదాపుగా 3 లక్షల 75 వేల మంది ఈ సర్వేలో పాల్గొననున్నారు.ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగులతో పాటు విద్యార్థులు,స్వచ్చందసంస్థల సభ్యులు,ఆశ వర్కర్లు వీరిలో ఉన్నారు.జిల్లాల వారిగా ఎంత మంది ఎన్యుమరేటర్లు సర్వే చేయనున్నారో చూద్దాం..... Click For List
No comments: