ఎంసిఏ,ఎంబీఏ దూరవిద్యలో ప్రవేశానికి ఓయూ దరఖాస్తులు ఆహ్వానం



ఎంసిఏ,ఎంబీఏ దూరవిద్యలో ప్రవేశానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల అంటే సెప్టెంబర్ 6వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అదే నెల 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.అభ్యర్థులు కేవలం ఆన్ లైన్ పద్దతిలోనే దరఖాస్తు చేసుకునే వీలుంది....Click Here For More Details


No comments:

| Copyright © 2013 Radio Jalsa News