ఈనెల 19న తెలంగాణా ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటి సర్వే నమూనా పత్రాన్ని సోషల్ మీడియాల్ ఉంచింది.ఆరోజు తెలంగాణాలో ఉన్న ప్రతీ ఒక్కరి ఇంటికి వెళ్లి సిబ్బంది సమగ్ర సర్వే చేయనున్నారు.కుటుంబ సామాజిక ఆర్థిక సర్వేకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఆరోజు ఇంటి దగ్గరే ఉండాలని కూడా ప్రభుత్వం అభ్యర్థించింది.ఈ నమూనా పత్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం పేస్ బుక్ ఖాతాలో ఉంచారు.ఇది మొత్తం నాలుగు పేజీల ప్రతి...
Click Here For Sample Survey Form







No comments: