ఆగష్టు 15న కెసిఆర్ 24 జిల్లాల తెలంగాణాను ప్రకటించే అవకాశం ..?

తొలి తెలంగాణా ముఖ్యమంత్రిగా ఎన్నికైన కెసిఆర్ తను చెప్పిన ఎన్నికల హామీలను అమలుపరిచే పనిలో పడ్డాడు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా తెలంగాణాను 24 జిల్లాలుగా విభజించే పనిలో పడ్డాడు.
స్వాతంత్ర్యదినోత్సవం నాడు తెలంగాణా ముఖ్యమంత్రి గోల్కొండ కోట వేదికగా ఈ వివరాలు తెలియజేసే అవకాశం ఉంది.
కెసిఆర్ ఎన్నికల సమయంలో తెలంగాణాను మరికొన్ని జిల్లాలుగా విభజిస్తే పరిపాలనా సౌలభ్యంతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పిన విష్యం తెలిసిందే.... Details of 24 districts


No comments:

| Copyright © 2013 Radio Jalsa News