నా తదుపరి చిత్రం పేరు 'కేసీఆర్'-వర్మ


నా తదుపరి చిత్రం పేరు 'కేసీఆర్' అంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా సందేశాన్ని పోస్ట్ చేశాడు.వినడానికి కెసిఆర్ అనే పదం ఎన్టీఆర్ అనే పదం కంటే బాగుంటుంది అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు వర్మ.ఎన్టీఆర్ లేదా వైఎస్ఆర్ అనే పదాలకంటే కూడా కెసిఆర్ అనే పదం ఇష్టమని చెప్పాడు.ఇంకా అధికారం,దర్పం,వ్యక్తిత్వం వంటి అంశాలు కెసిఆర్ ను అందగాడిని చేశాయని సమంతా,తమన్నా,ఇలియానా అందాలను కలిపితే ఉండే అందం కెసిఆర్ లో కనిపిస్తుంది అని ట్వీట్ చేశాడు.... More News

No comments:

| Copyright © 2013 Radio Jalsa News