మాటలు రాని వ్యక్తికి శ్రీవారి ఆలయంలో మాటలు

తిరుమల కొండ మీద శనివారం అధ్బుతం జరిగింది.వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తరువాత పుట్టు మూగ అయిన ఒక వ్యక్తికి మాటలు వచ్చిన ఘటన సంభవించింది.లండన్ కు చెందిన ఎన్ఆర్ఐ కుటుంబం శనివారం శ్రీనివాసుడిని దర్శించుకుంది,దర్శించుకుని బయటకు వచ్చిన మూడు నిమిషాల తరువాత తమ కుమారుడికి మాటలు వచ్చాయని ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు....... Read Full



No comments:

| Copyright © 2013 Radio Jalsa News