జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణా సీఎం కెసిఆర్


68వ స్వాతంత్రదినోత్సవం పురస్కరించుకొని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ గోల్కొండ కోటలో
జాతీయ జెండాను ఆవిష్కరించారు.తెలంగాణా ఏర్పాటు అయ్యాక మొదటిసారి జరుగుతున్న
స్వాతంత్రదినోత్సవ వేడుకలు ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా గోల్కొండ
కోటలో జరపడం ఇదే మొదటిసారి కావడం విశేషం.అనంతరం సీఎం కెసిఆర్ పోలీసుల
గౌరవ వందనం స్వీకరించారు.తరువాత తెలంగాణా ప్రజలను ఉద్దేశించి కెసిఆర్ ప్రసంగించారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News