చిరంజీవి పుట్టిన రోజున 'నీ జతగా నేనుండాలి' విడుదల

హిందీలో విజయవంతమైన ఆషికీ-2 చిత్రానికి రీమేక్ గా తెలుగులో వస్తున్న'నీ జతగా నేనుండాలి' ఈ నెల ఆగష్టు 22 చిరంజీవి పుట్టినరోజున విడుదల చేస్తున్నారు.మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అయిన ఈ చిత్ర నిర్మాత 'బండ్ల గణేష్' ప్రకటించారు.....Read Full



No comments:

| Copyright © 2013 Radio Jalsa News