ఆగష్టు 17 నుండి 'కౌన్ బనేగా కరోడ్ పతి'

2000వ సంవత్సరంలో భారతీయ బుల్లితెరకు పరిచయమైన 'కౌన్ బనేగా కరోడ్ పతి' ఎంత పెద్ద స్థాయిలో ప్రజాదరణ పొందిందో చెప్పాల్సిన పనిలేదు.సోనీ ఎంటర్ టైనమెంట్ చానల్ లో ప్రసారమవుతూ ఇప్పటికి విజయవంతంగా ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఆగష్టు 17 నుండి 8వ సీజన్లోకి అడుగుపెడుతుంది....Read Full


No comments:

| Copyright © 2013 Radio Jalsa News